మీ Wi-Fi రూటర్ లోకి ఎలా లాగిన్ అవ్వాలి_.
Wednesday, Jul 06, 2022 · 2 minutes
GENERIC
Wednesday, Jul 06, 2022 · 2 minutes
మీరు నమ్మినా నమ్మకపోయినా మీ వై-ఫై రౌటర్ అంటే, "సెట్ చేసి మర్చిపో" అనే కంప్యూటర్ కాదు. మీ హోమ్ నెట్‌వర్క్ కోసం ఎన్నో సెట్టింగ్‌లు మీ రౌటర్‌లో నిల్వ చేయబడతాయి. యాక్సెస్ ఎలా తెచ్చుకోవాలి? మీరు ఒకసారి లాగిన్ చేసిన తర్వాత దానితో మీరు ఏమి చేయగలరో చూడండి.
రౌటర్లోకి ఎందుకు లాగిన్ చేయాలి?
– మీ నెట్‌వర్క్ పేరు, పాస్‌వర్డ్‌ను మార్చండి: TESCE423758768 మొదట్లో మీ Wi-Fi నెట్‌వర్క్‌కి సరిపోయే పేరుగా అనిపిస్తుంది. పరికరంలోకి లాగిన్ చేయడం ద్వారా, మీకు నచ్చినప్పుడు డీఫాల్ట్ పేరు, పాస్‌వర్డ్‌ను మార్చవచ్చు.
– మీ రౌటర్ యూజర్నేమ్, పాస్‌వర్డ్‌ను మార్చండి: అవి మీరు మీ రౌటర్ లాగిన్ పేజీని యాక్సెస్ చేయడానికి అవసరమయ్యే వివరాలు. నెట్‌వర్క్ను కాపాడుకోవడానికి, ముందు ఇచ్చిన వాటిని వీలైనంత త్వరగా అప్‌డేట్ చేయండి.
– మీ సెక్యూరిటీ స్థాయిని ఎంచుకోండి: మీరు కాపాడుకోవలసిన వివరాలను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి, ఉత్తమమైన సెక్యూరిటీ మోడ్‌ను ఎంచుకోండి.
– ఛానెల్‌ను ఎంచుకోండి: మీ పరికరానికి ఉన్న డ్యుయల్ ఛానెల్‌లను ఎక్కువగా ఉపయోగించుకోండి. డేటా ట్రాన్స్మిట్ చేయడానికి, 2.4GHz, 5GHz ఛానెల్‌ల మధ్య ఎంచుకోండి లేదా మీ రౌటర్ ఆటోమేటిక్గా ఛానెల్‌ని వెతుక్కునేలా సెట్ చేయండి.
మీ రౌటర్లోకి ఎలా లాగిన్ చేయాలి?
తయారీదారుడిని బట్టి రౌటర్‌లోకి లాగిన్ చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, అయితే బేసిక్స్ను చూడటానికి మనకు ఎన్నో మామూలు విషయాలు ఉన్నాయి. మీ లాగిన్ పూర్తి చేయడానికి, మీకు మీ రౌటర్ లాగిన్ సమాచారంతో పాటు మీ ఐపీ (IP) అడ్రస్ కావలసి ఉంటుంది.
– గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లేదా యాపిల్ సఫారీ వంటి వెబ్ బ్రౌజర్‌ను తెరవండి.
– సెర్చ్ బార్లో, మీ IP అడ్రస్ నమోదు చేసి, ఎంటర్ నొక్కండి.
– మీ రౌటర్ కోసం లాగిన్ పేజీ కనిపిస్తుంది. మీరు మీ పాస్‌వర్డ్‌ను మార్చినట్లయితే, మీ డీఫాల్ట్ యూజర్నేమ్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
నా లాగిన్ ఆధారాలు నాకు తెలియకపోతే ఏం చేయాలి?
మీరు మీ డీఫాల్ట్ లాగిన్ వివరాలను మీకు గుర్తులేకపోతే వినియోగదారుడి మాన్యువల్‌లో చూడవచ్చు. కొన్ని సిస్టమ్‌లలో పాస్‌వర్డ్ రీసెట్ ఫీచర్ కూడా ఉంటుంది, ఈమెయిల్ ఐడీలో గానీ సోషల్ మీడియాలో గానీ ఉండేలాగానే. మీ రౌటర్ కింద ఉండే సీరియల్ నంబర్ వంటి వివరాలు అడిగితే మీరు ఖచ్చితంగా మీ కంప్యూటర్ పక్కనే ఉన్నప్పుడే ఇవ్వండి.
నేను నా నెట్‌గేర్ (Netgear) రౌటర్లోకి ఎలా లాగిన్ చేయాలి?
నెట్గేర్ రౌటర్ లాగిన్ చేయడానికి సాధారణంగా మీకు ఐపీ (IP) అడ్రస్ అవసరం ఉండదు.
– routerlogin.com లాగిన్ పేజీని యాక్సెస్ చేయడానికి https://www.netgear.com/home/services/routerlogincom/ కి వెళ్లండి.
– సాధారణంగా నెట్గేర్ పరికరాలకు అడ్మిన్ పాస్‌వర్డ్లే యూజర్నేమ్, పాస్‌వర్డ్లా ఉంటాయి.
– మీ రౌటర్ సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయడానికి, హోమ్ పేజీ మెనూకు వెళ్లి వైర్‌లెస్ ఎంచుకోండి.
Asus రౌటర్ ఎలా ఉపయోగించాలి?
మీరు Asus రౌటర్ మోడళ్ల ఇండెక్స్‌లో మీ మోడల్‌ని వెతకడం ద్వారా మీ Asus రౌటర్ యొక్క ఐపీ (IP) అడ్రస్ తెలుసుకోవచ్చు.
– మీ రౌటర్ లాగిన్ పేజీని యాక్సెస్ చేయడానికి, వెబ్ బ్రౌజర్‌లో మీ ఐపీ (IP) అడ్రస్ను టైప్ చేయండి.
– Asus కంప్యూటర్‌లు సాధారణంగా అడ్మిన్‌తో డీఫాల్ట్ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌గా వస్తాయి.
– రౌటర్ సెట్టింగ్‌లను సవరించడానికి, ఎడమ వైపున ఉన్న వైర్‌లెస్ సెట్టింగ్‌లకు వెళ్లండి.
Linksys రౌటర్ను ఎలా యాక్సెస్ చేయాలి?
సాధారణంగా Linksys రౌటర్ల ఐపీ (IP) అడ్రస్ 192.168.1.1 ఉంటుంది.
– మీ వెబ్ బ్రౌజర్ సెర్చ్ బాక్స్ లో 192.168.1.1ని నమోదు చేయండి.
– యూజర్‌నేమ్: యాక్సెస్ రౌటర్ ఇంకా పాస్‌వర్డ్: Linksys కోసం డీఫాల్ట్ లాగిన్కు అడ్మిన్ అని ఉంటుంది.
– సెట్టింగ్‌లను సవరించడానికి, జనరల్ మెనూలోని వైర్‌లెస్ ఆప్షన్స్కు వెళ్లి ప్రైమరీ వైర్‌లెస్ సెట్టింగ్‌లను ఎంచుకోండి.
మీ వైఫై వేగాన్ని పెంచుకోవడానికి చిట్కాలు, ఉపాయాల కోసం ఇక్కడ చదవండి.
24
Combating High Latency: Why App-Based Streaming Lags on Standard Routers and How Smart WiFi Makes a Difference
Read more35
The Smart Upgrade: Turning a Regular TV into a 4K Smart TV Ecosystem with ACT Stream TV 4K
Read more18
How AI Search Solves Search Fatigue and Helps Users Discover Relevant Content Faster
Read more
Lead has been submitted successfully.
Please wait while we redirect you
One of our representatives will reach out to you shortly
One of our representatives will reach out to your shortly
Please wait while we redirect you
Please enter your registered phone number to proceed
Please enter correct OTP to proceed
Dear customer you are successfully subscribed
Please wait while we redirect you
Your ACT Shield subscription has been successfully deactivated
Dear user, Your account doesn't have an active subscription
Dear customer Entertainment pack is already activated.
Please wait while we redirect you