ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ను ఎన్నుకోవడంలో సూచనలు
Monday, Dec 05, 2022 · 10 minutes
GENERIC
Monday, Dec 05, 2022 · 10 minutes
మీరు ఇంటర్నెట్ ప్రొవైడర్ను ఎంచుకునేటప్పుడు పరిగణించాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. మీ ఉత్పాదకతను నిర్ధారించేందుకు మీ బ్రాడ్ బ్యాండ్ అవసరాలకు అనుగుణంగా మీరు అత్యంత విశ్వసనీయమైన మరియు వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీస్ను ఎంచుకోవాలి. ఈకాలంలో కమ్యూనికేషన్ అనేది పని చేసే వారికి, విద్యార్థులకు చాలా కీలకం. క్లయింట్లు మరియు సప్లయర్లకు హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది చాలా అవసరం.
ఈ రోజుల్లో వ్యాపారాలు పెరిగిన బ్యాండ్ విడ్త్ డిమాండ్తో ముడిపడి ఉన్నాయి. ఉద్యోగస్తులు నేటి రోజుల్లో ఒకటి కంటే ఎక్కువ లొకేషన్స్ నుంచి మల్టీపుల్ పరికరాల నుంచి వర్చువల్గా 24X7 పని చేయాల్సి వస్తుంది. సిస్కో సర్వే 2022లో అంచనా వేసిన దాని ప్రకారం భూమ్మీద ఉన్న ప్రతి మనిషికి 3.6 నెట్వర్క్డ్(ఇంటర్నెట్తో కనెక్ట్ అయినవి) పరికరాలు ఉన్నాయి. మీ ప్రస్తుత అవసరాలు మరియు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
నేటి రోజుల్లో హై బ్యాండ్ విడ్త్ అవసరమ్యే యాప్స్ అలాగే HD వీడియో కాలింగ్ వంటివి తప్పనిసరి అయ్యాయి. అందుకోసం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISPs) ఏం ఇస్తున్నారనే దాని మీద ఓ కన్నేసి ఉంచడం కీలకం. ఇది చాలా ముఖ్యం.
డైరెక్ట్ సబ్స్క్రైబర్ లైన్ (DSL):
టెలిఫోన్ లైన్ల ద్వారా డేటా ప్రసారం(ఇంటర్నెట్ కనెక్ట్) చేసే విధానాన్ని DSL అని అంటారు. టెలిఫోన్ లైన్లు కాపర్ (రాగి) తో తయారు చేయబడ్డాయి. రాగి ఒక గొప్ప కండక్టర్, DSL కనెక్షన్ ద్వారా కేబుల్ లేదా ఫైబర్నెట్ ఇంటర్నెట్ కనెక్షన్ లాగా వేగంగా డేటాను తరలించడం సాధ్యం కాదు. DSL కనెక్షన్ మీద మీ నిర్ణయాన్ని ప్రభావితం చేసే ఒక కీలక అంశం ఏమిటంటే, మీ ఇంటికి మరియు టెలిఫోన్ ప్రొవైడర్ ఆఫీస్కు మధ్య దూరం. మీరు మెయిన్ లైన్ నుంచి ఎంత దూరంగా ఉంటే.. మీ సిగ్నల్ అంత బలహీనంగా ఉంటుందని దీనర్థం. మీ కనెక్షన్ అంత నెమ్మదిగా ఉంటుంది.
కేబుల్:
కేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్లు టెలిఫోన్ లైన్స్లోనే నడుస్తాయి. కానీ ఇవి డేటా ప్రసారం కొరకు కోక్సియల్ (మెటల్ షీల్డ్ ఇతర వాటితో తయారు చేయబడిన ప్రత్యేకమైన రాగి కేబుల్) కేబుల్స్ను ఉపయోగిస్తాయి. మరియు ఇవి డైరెక్ట్ సబ్స్ర్కైబర్ లైన్ కంటే ఎక్కువ బ్యాండ్ విడ్త్(ఒక సెకనులో బదిలీ అయ్యే డేటా) ను కలిగి ఉంటాయి. DSLతో పోల్చినపుడు కేబుల్ కనెక్షన్ కనెక్టివిటీ అనేది దూరం మీద ఆధారపడి ఉండదు. ఏదేమైనా DSL కనెక్షన్ లాగా కాకుండా ప్రత్యేక టెలిఫోన్ లైన్, కేబుల్ కనెక్షన్లు యూజర్స్ (వినియోగదారులు) మధ్య భాగస్వామ్యం చేయబడతాయి. బ్యాండ్ విడ్త్ అనేది వినియోగదారుల మధ్య విభజించబడిందని దీని అర్థం. ఇది తక్కువ సురక్షితంగా ఉంటుంది. ఇక స్పీడ్ విషయానికి వస్తే.. DSL కంటే 3,4 రెట్లు వేగంగా ఉంటాయి. సాధారణంగా 10-50 Mbps స్పీడ్ కలిగి ఉంటాయి.
ఫైబర్నెట్:
ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అనేవి ఇంటర్నెట్ సర్వీస్ బిజినెస్లో కొత్త టెక్నాలజీ. ఈ కేబుల్స్ ద్వారా డేటా కాంతి వేగంతో సమానమైన వేగంతో ప్రసారం చేయబడుతుంది. కేబుల్ మరియు DSL వలే కాకుండా ట్రాన్స్మిషన్ అనేది గాజు మీద జరుగుతుంది. అన్ని రకాల ఇంటర్ఫియరెన్స్ (జోక్యం) నిరోధిస్తుంది. ఇక్కడ ఫైబర్ కనెక్షన్లలో రెండు రకాలు ఉన్నాయి. డైరెక్ట్ ఇంటర్నెట్ యాక్సెస్ (DIA) మరియు ఫైబర్నెట్ బ్రాడ్బ్యాండ్. డైరెక్ట్ ఇంటర్నెట్ యాక్సెస్ను సాధారణంగా వ్యాపారాల్లో తరచుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది మరింత విశ్వసనీయతను మరియు భద్రతను అందజేస్తూ కనెక్టివిటీని అందించే ఒక ప్రత్యేక ఇంటర్నెట్ లైన్. వ్యక్తులు ఇంటిలో ఫైబర్నెట్ బ్రాడ్బ్యాండ్ను ఉపయోగిస్తున్నారు. ఫైబర్నెట్ స్పీడ్ రేంజ్ 150 Mbps నుంచి 1000 Mbps వరకు ఉంటుంది.
మీ ఇంటర్నెట్ వాడకాన్ని అర్థం చేసుకోండి
మీ ఇంటి కోసం బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ను కొనుగోలు చేద్దామని అనుకున్నపుడు మీరు చేయాల్సింది, ఎంత మేరకు మీరు ఇంటర్నెట్ వాడుతున్నారో అర్థం చేసుకోవడం. మీరు చేసే యాక్టివిటీలు అవి ఎంత మొత్తంలో డేటాను ఉపయోగించుకుంటున్నాయో ఒక జాబితా తయారు చేసుకోండి. కింది టేబుల్ ఇంటర్నెట్ స్పీడ్, డేటా మరియు వినియోగం గురించి మీకు సరైన సమాచారాన్ని అందిస్తుంది.
టాప్ ప్రొవైడర్ల జాబితా మరియు అవి అందించే ప్లాన్లను సిద్ధం చేసుకోండి
మీ ప్రాంతంలో ఎక్కువగా ఏ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ను వాడుతున్నారో తెలుసుకునేందుకు మీ ఇంటి పక్క వారితో మాట్లాడండి. మీ ఏరియాలో ఉన్న 4-5 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల పేర్లను జాబితా చేయండి. అలాగే వారి ప్లాన్లు మరియు మీ ఇంటర్నెట్ వాడకాన్ని బట్టి టారిఫ్ ఎంచుకోండి. మీ ప్రాంతంలో ఏ ఇంటర్నెట్ సర్వీస్ అయితే ఎక్కువగా వాడతారో అది మంచి కస్టమర్ సర్వీస్ కలిగి ఉండే అవకాశం ఉంటుంది.
ఆఫర్లను పోల్చి చూడండి
మీ ఏరియాలో ఉండే 4-5 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల జాబితా తయారు చేసిన తర్వాత అవి అందించే ఉత్తమ ఆఫర్లను పోల్చి చూడండి. చాలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISPs) వాటి ఫుల్ టైం ప్లాన్ల మీద ఆఫర్లను కలిగి ఉంటున్నాయి. ఉదాహరణకు చాలా వరకు ఆరు నెలల ప్లాన్లలో ACT ఫైబర్నెట్ ఉచిత రూటర్ / ఒక నెల ఉచిత ఇంటర్నెట్ మరియు ఉచిత ఇన్స్టాలేషన్ను అందిస్తోంది. ఈ ఆఫర్ల వలన మీరు దీర్ఘకాలంలో చాలా ఆదా చేస్తారు.
స్పీడ్ టెస్ట్ చేసి వేగాన్ని చెక్ చేయండి.
మీకు అనువుగా ఉండే ఇంటర్నెట్ ఫ్లాన్ను కొనుగోలు చేసిన తర్వాత మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) అందించే వేగం కోసం ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ చేయండి. ఊక్లా(ookla) స్పీడ్ టెస్ట్ ద్వారా మీరు ఇంటర్నెట్ వేగాన్ని చెక్ చేయొచ్చు. స్పీడ్ టెస్ట్ ఫలితాల గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.
ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ని ఎంచుకోవడం చాలా క్లిష్టంగా ఉంటుంది. మీరు ఏ ప్రశ్నలు అడగాలో తెలియనపుడు మరింత క్లిష్టంగా ఉంటుంది. మీరు ఫారం మీద సంతకం చేసే ముందే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ గురించిన అన్ని వాస్తవాలను తెలుసుకోవడం కూడా మీరు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ను మరింత ఎక్కువ ఇష్టపడేందుకు కారణం అవుతుంది. మీరు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ని ఎంచుకునే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన కొన్ని ప్రశ్నల జాబితాను ఇక్కడ ఉంచాం. తద్వారా మీరు తెలివైన వ్యక్తిగా (మంచి ఇంటర్నెట్ ప్రొవైడర్ని ఎంచుకునేందుకు) మారుతారు.
మీ నెట్వర్క్ను అప్డేట్ చేసేందుకు అయ్యే ఖర్చు సమస్యగా ఉంటే మరియు మీకు అత్యున్నత స్థాయి భద్రత, పనితీరు అవసరమైతే వైర్డ్ నెట్వర్క్ ఉత్తమ ఎంపిక కావొచ్చు. మొబిలిటీ (అటాచ్మెంట్ పాయింట్ను మార్చే ప్రక్రియ) అనేది సమస్యగా లేకపోతే మీ ఆఫీస్ అవసరాలకు వైర్డ్ కనెక్షన్ సరిపోతుంది. మీరు ఖర్చు మరియు డిజైర్ మొబిలిటీ మరియు కటింగ్-ఎడ్జ్ టెక్నాలజీ (అత్యాధునిక సాంకేతికత) పట్టించుకోనట్లయితే వైర్లెస్ నెట్వర్క్ను తీవ్రంగా పరిగణించాలి. చాలా మంది కస్టమర్లు వారికి కావాల్సిన ఇంటర్నెట్ స్పీడ్ మీద ఆధారపడి వైర్డ్ మరియు మొబైల్ బ్రాడ్బ్యాండ్ మధ్య ఎంచుకుంటారు. కానీ మీరు వైర్డ్ నెట్వర్క్ను ఎంచుకుంటే కేబుల్ మరియు ఫైబర్ మధ్య కూడా ఎంచుకోవాలి.
ఇండియాలో చూసుకున్నట్లయితే కాపర్ (రాగి) ఆధారిత బ్రాడ్బ్యాండ్ ఎక్కువగా ఉంది. అంతే కాకుండా ఇది తరచుగా అదే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) నుంచి స్థిరమైన టెలిఫోన్ ల్యాండ్ లైన్ కనెక్షన్తో కలపబడుతుంది. ఈ రంగంలో వివిధ రకాల అభివృద్ధి జరిగింది. ADSL, VDSL, మరియు VDSL2+ వంటివి వచ్చాయి. కాపర్ అప్లోడ్ స్పీడ్ రేంజ్ 5 నుంచి 10 Mbps వరకు మారింది. డౌన్లోడ్ వేగం 15 నుంచి 70 Mbps వరకు ఉంటుంది. ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ లభ్యత అనేది ఒక సమస్య. ఒక ప్రాంతానికి ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ను తీసుకురావాలంటే ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్లను నిర్మించాలి. మన దేశంలో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ వ్యాప్తి ఇప్పటికీ తక్కువగానే ఉండేందుకు ఇది కూడా ఒక కారణం. మరో పక్క చూసుకుంటే డైరెక్ట్ సబ్స్క్రైబర్ లైన్ (DSL) టెలిఫోన్ లైన్లను ఉపయోగిస్తుంది కావున ఎక్కడ చూసినా మనకు కాపర్ ఇంటర్నెట్ కనెక్షన్స్ కనిపిస్తాయి.
కనెక్షన్ రేషియో అనేది క్లిష్టమైన నిష్పత్తి. ఒకే సమయంలో సింగిల్ లైన్లో స్థిర బ్యాండ్ విడ్త్ను షేర్ చేసుకునే ఇంటర్నెట్ వినియోగదారులను నిర్ణయిస్తుంది. మీరు ఒక వేళ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ను ఎంచుకున్నా కానీ చాలామంది వ్యక్తులు ఆ కనెక్షన్ను ఉపయోగిస్తుంటే కనెక్షన్ రేషియో(నిష్పత్తి) ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది. కనెక్షన్ రేషియో అనేది 1:8గా ఉంటే ఉదాహరణకు ఆ బ్యాండ్ విడ్త్ను ఒకే సమయంలో 8 ఇళ్ల వారు షేర్ చేసుకోవచ్చు. ఇండియాలో చాలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISPs) 1:30 కనెక్షన్ రేషియోను అందిస్తున్నాయి. ఇటీవలే ప్రవేశపెట్టిన ఫైబర్ టు హోం (FTTH) ఇంటర్నెట్తో మీరు ఇప్పుడు మీరు ప్రత్యేకంగా 1:1 బ్యాండ్ విడ్త్ను కలిగి ఉండొచ్చు. మీరు చెల్లించిన దానికి ఎటువంటి జాప్యం మరియు షేరింగ్ లేకుండా వేగాన్ని పొందారని నిర్ధారిస్తుంది.
డేటా పరిమితులు అనేవి మీ ఇంటర్నెట్ వాడకంపై మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా విధించబడిన పరిమితులు. అందరు సర్వీస్ ప్రొవైడర్లు డాటా క్యాప్ (పరిమితి) ను విధించరు. కానీ కొన్ని సర్వీస్ ప్రొవైడర్లు మాత్రం కఠినమైన(హార్డ్ డేటా లిమిట్స్) ఆంక్షలు విధిస్తాయి. హార్డ్ డేటా లిమిట్స్ అంటే మీరు ముందుగా నిర్ణయించిన డేటా మొత్తం వాడేస్తే మీ నుంచి అధిక రుసుము వసూలు చేయబడుతుంది లేదా మీ కనెక్షన్ పూర్తిగా కట్ చేయబడుతుంది.
బాధాకరమైన విషయం ఏమిటంటే, చాలా మంది ఇంటర్నెట్ ప్రొవైడర్లు వేగానికి హామీ ఇవ్వరు. కానీ దాని గురించి అడగడం ఎప్పుడూ తప్పు కాదు. మీ ఇంటర్నెట్ స్పీడ్ అనేది మీ ప్లాన్ ప్రకారం పని చేయకపోతే మీరు ఏం చేయగలరో ఇక్కడ తెలుసుకోండి. పరికరాల వైఫల్యం లేదా ఎక్కువ మంది ఒకే కనెక్షన్ను వాడడం వలన ఇంటర్నెట్ స్పీడ్ తగ్గే అవకాశం ఉంది.
మీ ACT ఫైబర్నెట్ కనెక్షన్ను యాక్టివేట్ చేసుకునేందుకు మీరు ఈ కింది సాధారణ దశలను అనుసరించాలి.
మీ ఇంటర్నెట్ వాడకాన్ని అర్థం చేసుకోండి
మీ ఇంటి కోసం బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ను కొనుగోలు చేద్దామని అనుకున్నపుడు మీరు చేయాల్సింది.. ఎంత మేరకు మీరు ఇంటర్నెట్ వాడుతున్నారో అర్థం చేసుకోవడం. మీరు చేసే యాక్టివిటీలు అవి ఎంత మొత్తంలో డేటాను ఉపయోగించుకుంటున్నాయో ఒక జాబితా తయారు చేసుకోండి. కింది టేబుల్ ఇంటర్నెట్ స్పీడ్, డేటా మరియు వినియోగం గురించి మీకు సరైన సమాచారాన్ని అందిస్తుంది.
టాప్ ప్రొవైడర్ల జాబితా మరియు అవి అందించే ప్లాన్లను సిద్ధం చేసుకోండి
మీ ప్రాంతంలో ఎక్కువగా ఏ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ను వాడుతున్నారో తెలుసుకునేందుకు మీ ఇంటి పక్క వారితో మాట్లాడండి. మీ ప్రాంతంలో ఏ ఇంటర్నెట్ సర్వీస్ అయితే ఎక్కువగా వాడతారో అది మంచి కస్టమర్ సర్వీస్ కలిగి ఉండే అవకాశం ఉంటుంది. మీ ఏరియాలో ఉన్న 4-5 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల పేర్లను జాబితా చేయండి. అలాగే వారి ప్లాన్లు మరియు మీ ఇంటర్నెట్ వాడకాన్ని బట్టి టారిఫ్ ఎంచుకోండి.
ప్లాన్లను పోల్చి చూడండి
మీ ఏరియాలో ఉండే 4-5 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల జాబితా తయారు చేసిన తర్వాత అవి అందించే ఉత్తమ ఆఫర్లను పోల్చి చూడండి. చాలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISPs) వాటి ఫుల్ టైమ్ ప్లాన్ల మీద ఆఫర్లను కలిగి ఉంటున్నాయి. ఉదాహరణ చూసుకుంటే చాలా వరకు ఆరు నెలల ప్లాన్లలో ACT ఫైబర్నెట్ ఉచిత రూటర్ / ఒక నెల ఉచిత ఇంటర్నెట్ మరియు ఉచిత ఇన్స్టాలేషన్ను అందిస్తోంది. ఈ ఆఫర్ల వలన మీరు దీర్ఘకాలంలో చాలా ఆదా చేస్తారు.
స్పీడ్ టెస్ట్ కోసం పరీక్ష చేయండి
మీకు అనువుగా ఉండే ఇంటర్నెట్ ఫ్లాన్ను కొనుగోలు చేసిన తర్వాత.. మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) అందించే వేగం కోసం ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ పరీక్ష చేయండి. ఊక్లా(ookla) స్పీడ్ టెస్ట్ ద్వారా మీరు ఇంటర్నెట్ వేగాన్ని తనిఖీ చేయొచ్చు. స్పీడ్ టెస్ట్ ఫలితాల గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.
ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ని ఎంచుకోవడం చాలా క్లిష్టంగా ఉంటుంది. మీరు ఏ ప్రశ్నలు అడగాలో తెలియనపుడు మరింత క్లిష్టంగా ఉంటుంది. మీరు ఫారం మీద సంతకం చేసే ముందే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ గురించిన అన్ని వాస్తవాలను తెలుసుకోవడం కూడా.. మీరు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ను మరింత ఎక్కువ ప్రేమించేందుకు కారణం అవుతుంది. మీరు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ని ఎంచుకునే ముందు మీకు మీరే ప్రశ్నించుకోవాల్సిన కొన్ని ప్రశ్నల జాబితాను ఇక్కడ ఉంచాం. తద్వారా మీరు తెలివైన వ్యక్తిగా (మంచి ఇంటర్నెట్ ప్రొవైడర్ని ఎంచుకునేందుకు) మారుతారు.
మీ నెట్వర్క్ను అప్డేట్ చేసేందుకు అయ్యే ఖర్చు సమస్యగా ఉంటే మరియు మీకు అత్యున్నత స్థాయి భద్రత, పనితీరు అవసరమైతే వైర్డ్ నెట్వర్క్ ఉత్తమ ఎంపిక కావొచ్చు. మొబిలిటీ (అటాచ్మెంట్ పాయింట్ను మార్చే ప్రక్రియ) అనేది సమస్యగా లేకపోతే మీ కార్యాలయ అవసరాలకు వైర్డ్ కనెక్షన్ సరిపోతుంది. మీరు ఖర్చు మరియు డిజైర్ మొబిలిటీ మరియు కటింగ్-ఎడ్జ్ టెక్నాలజీ (అత్యాధునిక సాంకేతికత) పట్టించుకోనట్లయితే వైర్లెస్ నెట్వర్క్ను తీవ్రంగా పరిగణించాలి. చాలా మంది కస్టమర్లు వారికి కావాల్సిన ఇంటర్నెట్ స్పీడ్ మీద ఆధారపడి.. వైర్డ్ మరియు మొబైల్ బ్రాడ్బ్యాండ్ మధ్య ఎంచుకుంటారు. కానీ మీరు వైర్డ్ నెట్వర్క్ను ఎంచుకుంటే కేబుల్ మరియు ఫైబర్ మధ్య కూడా ఎంచుకోవాలి.
ఇండియాలో చూసుకున్నట్లయితే కాపర్ (రాగి) ఆధారిత బ్రాడ్బ్యాండ్ ఎక్కువగా ఉంది. అంతే కాకుండా ఇది తరచుగా.. అదే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) నుంచి స్థిరమైన టెలిఫోన్ ల్యాండ్ లైన్ కనెక్షన్తో కలపబడుతుంది. ఈ రంగంలో వివిధ రకాల అభివృద్ధి జరిగింది. ADSL, VDSL, మరియు VDSL2+ వంటివి వచ్చాయి. కాపర్ అప్లోడ్ స్పీడ్ రేంజ్ 5 నుంచి 10 Mbps వరకు మారింది. డౌన్లోడ్ వేగం 15 నుంచి 70 Mbps వరకు ఉంటుంది. ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ లభ్యత అనేది ఒక సమస్య. ఒక ప్రాంతానికి ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ను తీసుకురావాలంటే.. ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్లను నిర్మించాలి. మన దేశంలో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ వ్యాప్తి ఇప్పటికీ తక్కువగానే ఉండేందుకు ఇది కూడా ఒక కారణం. మరో పక్క చూసుకుంటే డైరెక్ట్ సబ్స్క్రైబర్ లైన్ (DSL) టెలిఫోన్ లైన్లను ఉపయోగిస్తుంది కావున ఎక్కడ చూసినా మనకు రాగి ఇంటర్నెట్ కనెక్షన్స్ కనిపిస్తాయి.
కనెక్షన్ రేషియో అనేది క్లిష్టమైన నిష్పత్తి. ఒకే సమయంలో సింగిల్ లైన్లో స్థిర బ్యాండ్ విడ్త్ను షేర్ చేసుకునే ఇంటర్నెట్ వినియోగదారులను నిర్ణయిస్తుంది. మీరు ఒక వేళ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ను ఎంచుకున్నా కానీ చాలా మంది వ్యక్తులు ఆ కనెక్షన్ను ఉపయోగిస్తుంటే కనెక్షన్ రేషియో(నిష్పత్తి) ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది. కనెక్షన్ రేషియో అనేది 1:8గా ఉంటే ఉదాహరణకు ఆ బ్యాండ్ విడ్త్ను ఒకే సమయంలో 8 ఇళ్ల వారు షేర్ చేసుకోవచ్చు. ఇండియాలో చాలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISPs) 1:30 కనెక్షన్ రేషియోను అందిస్తున్నాయి. ఇటీవలే ప్రవేశపెట్టిన ఫైబర్ టూ హోమ్ (FTTH) ఇంటర్నెట్తో మీరు ఇప్పుడు మీరు ప్రత్యేకంగా 1:1 బ్యాండ్ విడ్త్ను కలిగి ఉండొచ్చు. మీరు చెల్లించిన దానికి ఎటువంటి జాప్యం మరియు షేరింగ్ లేకుండా వేగాన్ని పొందారని నిర్ధారిస్తుంది.
డేటా పరిమితులు అనేవి మీ ఇంటర్నెట్ వాడకంపై మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా విధించబడిన పరిమితులు. అందరు సర్వీస్ ప్రొవైడర్లు డాటా క్యాప్ (పరిమితి) ను విధించరు. కానీ కొన్ని సర్వీస్ ప్రొవైడర్లు మాత్రం కఠినమైన(హార్డ్ డేటా లిమిట్స్) ఆంక్షలు విధిస్తాయి. హార్డ్ డేటా లిమిట్స్ అంటే.. మీరు ముందుగా నిర్ణయించిన డేటా మొత్తం వాడేస్తే మీ నుంచి అధిక రుసుము వసూలు చేయబడుతుంది. లేదా మీ కనెక్షన్ పూర్తిగా కట్ చేయబడుతుంది.
బాధాకరమైన విషయం ఏమిటంటే చాలా మంది ఇంటర్నెట్ ప్రొవైడర్లు వేగానికి హామీ ఇవ్వరు. కానీ దాని గురించి అడగడం ఎప్పుడూ తప్పు కాదు. మీ ఇంటర్నెట్ స్పీడ్ అనేది మీ ప్లాన్ ప్రకారం పని చేయకపోతే, మీరు ఏం చేయగలరో ఇక్కడ తెలుసుకోండి. పరికరాల వైఫల్యం లేదా ఎక్కువ మంది ఒకే కనెక్షన్ను వాడడం వలన స్లో ఇంటర్నెట్ స్పీడ్ సంభవించే అవకాశం ఉంది.
మీ ACT ఫైబర్నెట్ కనెక్షన్ను యాక్టివేట్ చేసుకునేందుకు మీరు ఈ కింది సాధారణ దశలను అనుసరించాలి.
మీ ACT వైఫై రూటర్ని ఈ కింది విధంగా కనెక్ట్ చేయండి.
మీ కంప్యూటర్ను ఇంటర్నెట్కు ఎలా కనెక్ట్ చేయాలో దశల వారీగా ఇక్కడ ఇవ్వబడింది.
ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన ముఖ్య ఆంశం విశ్వసనీయత. మీకు అవసరం ఉన్న ప్రతిసారి ఎటువంటి అంతరాయాలు లేని ఇంటర్నెట్ను ఎంచుకోవడం అవసరం. విశ్వసనీయత లేని ఇంటర్నెట్ కారణంగా మీరు కస్టమర్స్ మరియు సేల్స్ను కోల్పోతే, మీరు చాలా బాధపడతారు. మీకు ఎక్కువ కనెక్షన్లు ఉంటే ఎక్కువ బ్యాండ్ విడ్త్ అవసరం. చాలా వరకు బిజినెస్ అప్లికేషన్లయిన ఫైల్ షేరింగ్ (ఫైల్స్ పంపిణీ), ఆన్లైన్ బ్యాకప్స్ వంటి వాటి కోసం ఎక్కువ అప్లోడ్ స్పీడ్ అవసరం. సరిసమానమైన అప్లోడ్ మరియు డౌన్ లోడ్ స్పీడున్న ఫాస్ట్ కనెక్షన్ చాలా కీలకం. వేగవంతమైన కనెక్షన్ కింది వాటిని అనుమతిస్తుంది.
A referral link has been sent to your friend.
Once your friend completes their installation, you'll receive a notification about a 25% discount on your next bill
Please wait while we redirect you
One of our representatives will reach out to you shortly
One of our representatives will reach out to your shortly
Please wait while we redirect you
Please enter your registered phone number to proceed
Please enter correct OTP to proceed
Dear customer you are successfully subscribed
Please wait while we redirect you
Your ACT Shield subscription has been successfully deactivated
Dear user, Your account doesn't have an active subscription
Dear customer Entertainment pack is already activated.
Please wait while we redirect you